విజయ్ పర్ఫార్మెన్స్ బాగున్నా.. కేరక్టర్‌కు సూట్ అయినట్లు కనిపించలేదు అనేది మెజారిటీ ఫ్యాన్స్ మాట. లాగినట్లు అనిపించే సీన్లు.. అర్థం కాని లాజిక్‌లు.. అక్కడక్కడ మాత్రమే పేలిన డైలాగులు.. ఇది పేట్ల వారి సీరియల్‌లా ఉంది తప్ప.. రౌడీ మార్క్ సినిమాలా అనిపించలేదు.
