ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.