విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులో బిజీ అయిపోయారు. కానీ.. పెళ్లి చేసుకుంటామని చెప్పరు. ప్రముఖులకు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తారుగానీ… జనరల్‌గా కలిసినట్టు కలరింగ్ ఇస్తారు.