డైరెక్టర్ల కోసం స్టార్ హీరోల వెయిటింగ్, టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
ఏదేమైనా ఇప్పుడు డైరెక్టర్ లకు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు. హీరో సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్టర్ ల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. హీరో ఎవరు అనేది కాదు డైరెక్టర్ ఎవరు అనేది బాక్సాఫీస్ కు ముఖ్యం.