గుంటూరుకారం తర్వాత మహేశ్ చేసే సినిమా ఏంటి… రాజమౌళి లైన్ లో ఉన్న.. మధ్యలో మరో సినిమా చేస్తానన్న వార్తలు గుప్పుమన్నాయి. మరో మూవీ చేసే ఛాన్స్ రాజమౌళి ఇచ్చాడా? లేదంటే డైరెక్ట్‌గా జక్కన్న ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోతాడా..

What movie will Mahesh do after Gunturukaram Rajamouli is in the line News that he will do another movie in the middle