Guntur Kaaram: గుంటూరు కారంలో అసలు హీరోయిన్‌ ఎవరు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్..!

ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం పూజను కాదని ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పడు సంయుక్తను కూడా కాదని మరో పేరు తెర మీదకు వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 24 June 2023, 11:21 AM IST

Published : 
  • 24 June 2023, 11:21 AM IST

Exit mobile version