భారతీయ సినీ అభిమానులకు ఇప్పుడు ఒకే ఒక్క వార్త విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుస హిట్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా రాబోతోందనే సంగతి మనందరికీ తెలిసిందే.