Young Rebel Star : వెప‌న్‌కు ఎదురెళ్లే దెవ‌రు..?

యంగ్ రెబ‌ల్ స్టార్ (Young Rebel Star) ప్ర‌భాస్ (Prabhas) ఓ వెప‌న్ లాంటోడు… ఆ ఆయుధాన్ని వాడాల్సిన విధంగా వాడితే.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.. ప్ర‌భాస్ క‌టౌట్‌కు త‌గ్గ క‌థ ప‌డితే చాలు.. రికార్డుల సునామీ సృష్టిస్తాడు. అందుకే.. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియాలో ప్ర‌భాస్ క్రేజ్ స్కై హైట్‌కి తాకింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 January 2024, 10:46 AM IST

Published : 
  • 25 January 2024, 10:46 AM IST

Exit mobile version