తెలంగాణలో 10యేళ్ళు పాలించి… అధికార దర్పంతో వ్యహరించిన కేసీఆర్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అయ్యో… కేసీఆర్ కి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు కొందరు కేసీఆర్ విధేయనేతలు.

After ruling Telangana for 10 years, KCR, who used to be a mirror of power, is now seeing dots.