Annamalai : ఓడినా కేంద్ర మంత్రి పదవి.. అసలు అన్నామలై గురించి తెలుసా

అన్నామలై… తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు… ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 June 2024, 6:45 PM IST

Published : 
  • 9 June 2024, 6:45 PM IST

Exit mobile version