రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా.. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో కేసీఆర్ పార్టీకి ఓట్లు పడటానికి “తెలంగాణ సెంటిమెంట్” బాగా హెల్ప్ చేసిందనేది క్లియర్ కట్ అంశం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అది వర్క్ అవుట్ కాదని.. తమకు మాత్రమే పనికొస్తుందనే ఒపీనియన్ తో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.

Are you trying to turn the voters with the Congress sentiments with the aim of power in Telangana