Japan Earthquake : కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం సునామీ వచ్చే అవకాశం.. ( ఫోటోలు )

యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్. న్యూ ఇయర్ రోజున జపాన్ వరుస భూకంపాలతో ఆ దేశాన్ని కుదిపేసింది. దీంతో టోక్యో లో.. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.6 గా భూకంప తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 January 2024, 5:31 PM IST
1 / 40 \"Zoom\"కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం
2 / 40 \"Zoom\"ప్రకృతి విప్పత్తుతో జపాన్​ అల్లాడిపోతోంది.
3 / 40 \"Zoom\"నార్త్​ సెంట్రల్ జపాన్​​ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి.
4 / 40 \"Zoom\"నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
5 / 40 \"Zoom\"అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి.
6 / 40 \"Zoom\"వీటిల్లో అత్యధికంగా 7.6 తీవ్రతతో భూమి కంపించింది.
7 / 40 \"Zoom\"స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.
8 / 40 \"Zoom\"ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదయ్యాయి.
9 / 40 \"Zoom\"
10 / 40 \"Zoom\"భూకంపం ధాటికి జపాన్​లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.
11 / 40 \"Zoom\"వరుస భూకంపాల అనంతరం అక్కడి వాతావరణశాఖ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
12 / 40 \"Zoom\"కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి.
13 / 40 \"Zoom\"
14 / 40 \"Zoom\"ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.
15 / 40 \"Zoom\"భూకంపం ధాటికి  భారీగా హస్తీ నష్టం
16 / 40 \"Zoom\"
17 / 40 \"Zoom\"జపాన్​లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.
18 / 40 \"Zoom\"
19 / 40 \"Zoom\"
20 / 40 \"Zoom\"సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.
21 / 40 \"Zoom\"జపాన్​లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.
22 / 40 \"Zoom\"
23 / 40 \"Zoom\"
24 / 40 \"Zoom\"అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
25 / 40 \"Zoom\"
26 / 40 \"Zoom\"నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
27 / 40 \"Zoom\"ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నెంబర్​ని విడుదల చేసింది.
28 / 40 \"Zoom\" ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.
29 / 40 \"Zoom\"మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
30 / 40 \"Zoom\"
31 / 40 \"Zoom\"
32 / 40 \"Zoom\"
33 / 40 \"Zoom\"కూలిపోయిన భవనాల శిథిలాల నడుమ నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు నివేదించారు.
34 / 40 \"Zoom\"
35 / 40 \"Zoom\"
36 / 40 \"Zoom\"దీంతో జపాన్ కు మరో సారి సునామీ సంభవించే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
37 / 40 \"Zoom\"సోమవారం నుంచి దాదాపుగా 155 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూపరిశోధన బృంధం తెలిపింది.
38 / 40 \"Zoom\"
39 / 40 \"Zoom\"
40 / 40 \"Zoom\"

Published : 
  • 2 January 2024, 5:31 PM IST