ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా టెక్కలి నియోజకవర్గం… రాజకీయంగా చాలా కీలకం. ఇక్కడ నుంచి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని పార్టీకి… కుటుంబానికి కంచుకోటగా కింజరాపు కుటుంబం మార్చుకుంది. కానీ భవిష్యత్‌లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొక తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట.

Atchannaku Earth in Tekkali?