లోక్‌సభ ఎన్నికలకు ముందే.. ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కష్టాల్ని తెచ్చిపెట్టినట్టు అర్థమవుతోంది. రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే.. ఇలాగైతే ఇండియా కూటమి కష్టమే అన్నట్టుగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇక ఈనెల 6న జరిగే కూటమి సమావేశానికి రాకపోవడానికి మమతా బెనర్జీ చెప్పిన రీజనేంటి.

Beats for India's alliance..?