తెలంగాణా రాజకీయాల్లో ఇక తెరాస అనే మాట వినపడదా…? కేసీఆర్ ఇక తెలంగాణా నాయకుడు కాదా…? ఆయనను బిజెపి తనలో కలుపుకోవడానికి రంగం సిద్దం చేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా ఆర్ టీవీ బయట పెట్టిన ఒక్క కథనం తెలంగాణాలోనే కాదు దేశ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని కలిపేస్తున్నారు. కవితను, తనను కాపాడుకోవడానికి కెసిఆర్ చేస్తున్న రాజకీయమే ఇది అంటూ ఆర్ టీవీ స్పష్టంగా చెప్పింది. […]

brs merge in bjp