Tollywood: మూడేళ్ల వరకు బాబులు బిజీ.. ఇండస్ట్రీని ** నాకించేస్తున్నారా ?

ప్రభాస్ కుదరదంటున్నాడు.. తారక్‌ ఆ మాటే ఎత్తొద్దు అంటున్నాడు.. చెర్రీ అయితే పలకరిద్దామన్నా దొరకడం లేదు. మహేష్‌ బాబు సంగతి సరేసరి.. బాబులు బాగా బిజీ అయిపోయారు. మూడేళ్ల వరకు మాట ముచ్చట లేదు అంటున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 15 July 2023, 4:26 PM IST

Published : 
  • 15 July 2023, 4:26 PM IST

Exit mobile version