Do you know how much the gold prices have fallen drastically in the country?
దేశంలో బంగారు, వెండి ధరలు కొన్ని రోజులుగా పెరుగుతన్న.. ఒక్కసారిగా భారీగా ధరలు పడిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భారంగానే మారుతుంది. తాజాగా నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బుధవారం మరింత తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,000 రూపాయల వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1090 రూపాయల వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
