తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయ్. ఇవాళ ఆ వైపు ఉన్న నాయకుడు.. రేపు ఏ వైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఊహకు అందని ట్విస్టులు.. ఊహించలేని జంపింగ్‌లు.. మాములుగా లేదు తెలంగాణ రాజకీయం. బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలంతా గాంధీభవన్ వైపు చూస్తుంటే.. హస్తం పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలంతా కారు కనిపిస్తే చాలు లిఫ్ట్ అడుగుతున్నారు.

Former chief of Telangana Congress Ponnala Lakshmaiah has resigned from the party