TDP-Janasena Joint manifesto : ఇవాళ ఎన్టీఆర్ భవన్ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు మరో 5 నెలల సమయం ఉంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) రాబోయే సర్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టింది. కాగా ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 November 2023, 10:39 AM IST

Published : 
  • 13 November 2023, 10:39 AM IST

Exit mobile version