Kalki 1st Review : కల్కిఫస్ట్ రివ్యూ… యాక్షన్ అదుర్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ఎందరో ప్రముఖ నటీనటులు నటించారు

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 5:45 PM IST

Published : 
  • 19 June 2024, 5:45 PM IST

Exit mobile version