CM Revanth Reddy : కమ్మ అంటే అమ్మ… రేవంత్ మాటల వెనక వ్యూహం ఇదా!

రేవంత్‌ మాట్లాడిన ఈ మాట.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని సినిమా డైలాగ్‌లు వేస్తూ.. కమ్మ సామాజికవర్గంపై పొగడ్తల వర్షం గుప్పించారు రేవంత్‌. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిందే కమ్మవారు అని పరోక్షంగా చెప్పిన రేవంత్.. ఆ తర్వాత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 July 2024, 5:00 PM IST

Published : 
  • 20 July 2024, 5:00 PM IST

Exit mobile version