CONG MIM DOST : అక్కడ ఓవైసీ.. ఇక్కడ దానం.. కాంగ్రెస్.. MIM క్విడ్ ప్రో కో

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం… పవర్ ని ఎంజాయ్ చేయడం MIM ఓవైసీ బ్రదర్స్ కి మొదటి నుంచే అలవాటే. 10యేళ్ళ పాటు BRS కి అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయింది. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయబోతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 April 2024, 11:45 AM IST

Published : 
  • 16 April 2024, 11:45 AM IST

Exit mobile version