Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌తో హీరోయిన్ల సీక్రెట్స్ లీక్! ఆమె విడాకులకు ఇదే కారణమా..
సినీ హీరోయిన్లు, హీరోల ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు కూడా లాగారని టాక్.