KCR: కేసీఆర్ మీద పోలీస్‌ కంప్లైంట్‌.. ప్రణీత్‌ రావు వెనక ఉంది ఆయనేనా..?

సీఎం ఆదేశాలతో అధికారులు తీగ లాగడంతో ఈ వ్యవహారం డొంకంతా కదిలింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో డీఎస్పీ ప్రణీత్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రణీత్‌ రావును సస్పెండ్‌ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 1:23 PM IST

Published : 
  • 9 March 2024, 1:23 PM IST

Exit mobile version