Sonia Gandhi Settled in Hyderabad: హైదరాబాదులో సెటిల్ కానున్న సోనియా గాంధీ… ఇకపై నెలలో 15 రోజులు ఇక్కడే…!

ఢిల్లీలో పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతోంది. దాంతో ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీ హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడి వాతావరణం బాగుండటంతో నెలలో కనీసం 15 రోజులైనా ఇక్కడే ఉండాలని భావిస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 15 December 2023, 9:07 AM IST

Published : 
  • 15 December 2023, 9:07 AM IST

Exit mobile version