Asia Cup: ఇలా ఆడితే ఆసియా కప్ మనదే..

ఆసియా కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అన్నింటికంటే ముందే ఫైనల్‌లోకి దూసుకెళ్లి, సండే సమరానికి సై అంటోంది. ఇంతకీ ఫైనల్లో టీమిండియాతో తలపడేదెవరు ?

Post Published By: Srikar Creator
Updated : 13 September 2023, 8:43 AM IST

Published : 
  • 13 September 2023, 8:43 AM IST

Exit mobile version