చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థులంతా క్యాష్ పార్టీలే. ఎన్నికల అఫిడవిట్స్ ప్రకారం… రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు… BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు.
This time all the candidates in Chevella Lok Sabha constituency are cash parties