తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని…స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న (Buddha Venkanna) టీంతో పొసగక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్‌లో విమర్శలు చేసిన నాని… చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

Vijayawada MP Keshineni Nani's target is former Chief Minister Chandrababu Naidu