వార్2 షూటింగ్ కి మూహూర్తం ఫిక్స్ అయిందా?. టోటల్ స్క్రిప్ట్ వర్క్ క్లైమాక్స్ కి చేరిందా? .డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సడన్ గా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలవడానికి రీజన్ ఎంటీ అనిచర్చనడుస్తోంది.

War 2 director Ayan Mukherjee met NTR who was busy with the shooting of Devara movie on the sets.