ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. బీఆర్ఎస్ పూర్తిగా సున్నాకు పరిమితం కావడం.. చాలా స్థానాల్లో మూడో స్థానంలో నిలవడం మరింత గుబులు రేపుతోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ.. రాష్ట్రంలో క్రమంగా బలం పెంచుకుంటోంది. రాబోయే నాలుగేళ్లలో కమలం పార్టీ ఇదే హవా కంటిన్యూ చేస్తే.. ఆ ప్రభావం బీఆర్ఎస్ మీద పడే చాన్స్ ఉంది.

What is the reason for zero seats in BRS.. What is the future of KCR and KTR?