YCP 2024 elections : ముగ్గురి మీద మహిళలే పోటీ.. జగన్‌ ఏం చెప్పాలనుకుంటున్నారు..

2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 March 2024, 2:46 PM IST

Published : 
  • 17 March 2024, 2:46 PM IST

Exit mobile version