G20 Gallery: విశాఖలో జీ 20 సమావేశం సందడి

విశాఖ సాగర తీరం వేదికగా జీ20 సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో విందు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

Post Published By: Srikar Creator
Updated : 29 March 2023, 8:00 PM IST
1 / 19 \"Zoom\"ఏపీ సీఎం వైఎస్ జగన్
2 / 19 \"Zoom\"విశాఖ జీ 20 సమావేశం ఏర్పాటు
3 / 19 \"Zoom\"కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు
4 / 19 \"Zoom\"ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.
5 / 19 \"Zoom\"సమావేశంలో ప్రసంగిస్తున్న  ముఖ్యమంత్రి
6 / 19 \"Zoom\"రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు
7 / 19 \"Zoom\"ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానం పలికారు
8 / 19 \"Zoom\"అతిథులకు అభివాదం చేస్తున్న చిత్రం
9 / 19 \"Zoom\"జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పారిశ్రామిక వేత్తలు
10 / 19 \"Zoom\"చేనేత యంత్రాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
11 / 19 \"Zoom\"హస్తకళల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న చిత్రం
12 / 19 \"Zoom\"ప్రసంగాన్ని ఫోన్ లో ఫోటోలు తీసుకుంటున్న ప్రతినిధులు
13 / 19 \"Zoom\"మధుర క్షణాలను ఫోన్ లో భద్రపరుచుకుంటున్న మంత్రి రోజా
14 / 19 \"Zoom\"విందు ఏర్పాటు చేశారు.
15 / 19 \"Zoom\"చాాలా మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరు అయ్యారు.
16 / 19 \"Zoom\"మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
17 / 19 \"Zoom\"అద్భుతమైన పదర్శన అందరినీ ఆకట్టుకుంది.
18 / 19 \"Zoom\"ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళాఖండాలు
19 / 19 \"Zoom\"రంగు రంగు కాంతులతో వేదికను అలంకరించారు.

Published : 
  • 29 March 2023, 8:00 PM IST