2024 Heroine : 2024 లో బిజిబిజిగా సినీ హీరోయిన్స్.. లెక్కల కొద్ది సినిమాలు

2023 సంవత్సరం అయిపోయింది. 2024 ఏడాది వచ్చేసింది. గత సంవత్సరంలో సినిమాల్లో నటించిన హీరోయిన్ల సినిమాలు విడుదలయ్యాయి. ఆ హీరోన్లకు ఆ సంవత్సరంతో ముగిసింది. ఇది కొత్త సంవత్సరం కొత్త సినిమాల్లో చేసేందుకు కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.కానీ కొందరు సినీ భామలు మాత్రం ఎదురు చూపు తో పని లేదు అంటున్నారు. మరీ ఎవరు ఆ సిని తారలు అంటున్నారా.. అయి చూసేయండి మరీ.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 January 2024, 11:44 AM IST
1 / 8 త్రిష ..
గత సంవత్సరం బిబి బిజీగా పీఎస్ 2, లియో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే జోరులో.. చిరంజీవితో ఒక సినిమా.. కమల్ హాసన్, మణిరత్నం తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు.
2 / 8
3 / 8
4 / 8
5 / 8
6 / 8
7 / 8
8 / 8

Published : 
  • 11 January 2024, 5:21 PM IST

Exit mobile version