‌Hyderabad: వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 8 April 2023, 3:00 PM IST
1 / 10 \"Zoom\"బేగంపేట విమానాశ్రమంలో మోదీకి ఘనస్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళసై
2 / 10 \"Zoom\"తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని చేయిపట్టుకొని అభివాదం స్వీకరిస్తున్న నరేంద్రమోదీ
3 / 10 \"Zoom\"హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రధానిని స్వాగతం పలుకుతున్నారు
4 / 10 \"Zoom\"ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్
5 / 10 \"Zoom\"వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ చేరుకున్న మోదీ
6 / 10 \"Zoom\"భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీజీపీ అంజనీ కుమార్
7 / 10 \"Zoom\"ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతం పలుకుతున్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిలు
8 / 10 \"Zoom\"వందేభారత్ ఎక్స్ ప్రెస్ లోని లోకో పైలెట్ బోగీలో ఆపరేటింగ్ సిస్టం ను పరిశీలిస్తున్న  రైల్వే స్కూల్ పిల్లలు
9 / 10 \"Zoom\"రైలులో ఆనందంగా ఫోటో దిగిన స్కూల్ విద్యార్థులు, స్టాఫ్
10 / 10 \"Zoom\"లోకో పైలెట్ తో పాటూ కోచ్ ఛీఫ్ గార్డ్, టికెట్ కలెక్టర్లు ఉన్న చిత్రం

Published : 
  • 8 April 2023, 3:00 PM IST