రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలెస్ లో రేఖా శర్వానంద్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సమీప బంధుమిత్రులు హాజరయ్యారు.

హల్దీ ఫంక్షన్ లో శర్వానంద్
ఆటపట్టిస్తూ అందరికీ పసుపు పూస్తూ సందడి చేశారు
సమీప బంధువులు, పలువురు సినీ ప్రముఖుల నడుమ వివాహ వేడుక
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్
ఒక్కటైన ఇరు మనసులు
సాంప్రదాయ బద్దంగా వివాహ క్రతువు
పీటలపై కూర్చున్న వధూవరులు
పెళ్లి తరువాత శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు
జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా శర్వానంద్ రేఖాల పరిణయోత్సవం
ఫోటో షూట్ లో పాల్గొన్న రేఖా, శర్వానంద్
రోజా పూల తలంబ్రాల నడుమ ఒక్కటైన జంట
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో