Top story: బెంగాల్‌లో BJP విజయానికి 10 కారణాలు… టీఎంసీ పాలనపై విసుగు చెందారా…?

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మమతా బెనర్ ఓటమి పాలయ్యారు. కాషాయ పార్టీ విజయానికి దోహదపడిన కారణాలు ఏంటి ? ప్రజల్లోకి ఏ యే అంశాలను తీసుకెళ్లింది ?

Post Published By: dialnews
Updated : 6 May 2026, 12:30 PM IST

Published : 
  • 6 May 2026, 12:30 PM IST

Exit mobile version