Top story: 5 లక్షల మంది మృతి…చివరి అస్త్రం సిద్ధం…ఇక ఉక్రెయిన్ వరల్డ్ మ్యాప్‌లో ఉండదు…!
ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బతిందా? నాలుగున్నరేళ్ల కాలంలో ఏకంగా ఐదు లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందా? తీవ్ర సైనికుల కొరతతోనే టెన్ మిలియన్ రూబుల్స్ రుణ మాఫీఆఫర్ ప్రకటించిందా? బ్రిటన్ రిపోర్ట్స్ ఔననే అంటున్నాయి.