Banny vasu : ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదని.. పవన్ పై అల్లు అర్జున్ కి కోపం

పవన్ కల్యాణ్ – బన్నీ మధ్య విభేదాలకు కారణమంటూ… ఇప్పుడో కొత్త ఇన్సిడెంట్ బయటపడింది. తాను రికమండ్ చేసిన వ్యక్తికి… పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడన్న టాక్ వస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 June 2024, 5:35 PM IST

Published : 
  • 15 June 2024, 5:35 PM IST

Exit mobile version