Top story:ట్రంప్ ను ఫుట్ బాల్ ఆడుతున్న అమెరికన్ మీడియా… ఇన్ డైరెక్ట్ గా ఇరాన్ కు స్ట్రాంగ్ సపోర్ట్… నీ బ్లాకేడ్ తీసి మడిచి పెట్టుకో… ట్రంప్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఉతికి ఆరేస్తున్న జర్నలిస్ట్ లు…!
యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది కాదు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసలైన యుద్ధం తన దేశ మీడియా నుండే ఎదురవుతోంది. ఇరాన్‌ను ‘మ్యాప్’ నుండి తుడిచేస్తానన్న ట్రంప్ గర్జనలు..