దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని వారాలుగా సాగుతున్న నీట్ విద్యార్థుల నిరసనలు ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధానికి దారితీశాయి. నిరసనల సమయంలో గాయపడిన ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుటుంబాలు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటే.. దానికి కౌంటర్‌గా కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
