Ponnala Lakshmaiah : బీఆర్ఎస్‌లోకి పొన్నాల.. కేటీఆర్ ఆఫర్‌ ఏంటి?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలన్నీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను.. తమ పార్టీలోకి ఆహ్వానించింది బీఆర్ఎస్‌. పొన్నాల ఇంటికి వెళ్లి మరీ బీఆర్ఎస్‌ లోకి రావాలని కేటీఆర్‌ కోరారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 October 2023, 4:33 PM IST

Published : 
  • 14 October 2023, 4:33 PM IST

Exit mobile version