Top story: ఇరాన్ చేతికి చైనా, రష్యా పవర్‌ఫుల్ వెపన్స్ హార్ముజ్‌లో అసలు ఆటకి రీజన్ ఇదేరా ట్రంపూ…!
టార్గెట్ మిస్ అవ్వదు.. గురి తప్పదు.. మొదటి క్షిపణే మీ యుద్ధ నౌకల్ని సముద్ర గర్భంలో కలిపేస్తుంది’. హార్ముజ్ అష్టదిగ్బంధన వ్యూహంవేళ అమెరికాకు ఇరాన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఈ రేంజ్ హెచ్చరిక ఊరికే చేయలేదు.