Top Story: టీ బిజెపికి ఢిల్లీ స్ట్రాంగ్ వార్నింగ్.. రంగంలోకి ఆర్ఎస్ఎస్ పెద్దలు మారకపోతే మార్చేస్తాం అంటూ ఆర్డర్స్..!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని వార్త హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా కమలం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో అధికారమే పరమావధిగా దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి, రాష్ట్ర నేతల ప్రవర్తన అస్సలు నచ్చడం లేదు.