టాలీవుడ్‌లో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. థియేటర్లలో కంటే ముందే మొబైల్స్‌లోకి తెచ్చేసిన అత్యంత వివాదాస్పద పైరసీ సైట్ ‘ఐబొమ్మ’. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారి, విదేశాల నుండి ఆపరేట్ చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి