Top story:వెల్కమ్ వర్మ గారు… పిఠాపురం వర్మకి వైసిపి వల…అందుకే రెచ్చి పోతున్నారా…?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కి వైసీపీ వలవేస్తోందా? చంద్రబాబు నీకు అన్యాయం చేస్తే…. మేం నీకు న్యాయం చేస్తామని చెప్తోందా? 2029లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై నేరుగా వర్మ నే తమ అభ్యర్థిగా వైసిపి దింపబోతోందా?