Top story: ఇది కదరా.. పొలిటికల్ గేమ్.. అంటే.. ఎవడూ ఊహించని ట్విస్ట్ స్టాలిన్, రాహుల్, విజయ్, క్రేజీ త్రీ-డైమెన్షనల్ మైండ్ గేమ్ కొడుకు కోసం స్టాలిన్ పక్కా ప్లానింగ్, విజయ్ సీఎం.. స్టాలిన్ కు లాభం…!
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ విజయ్ గెలుపు కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహం