Top story: ఒంగోలులో జనసేన వర్సెస్ టీడీపీ..ఒంగోలులో చెల్లాచెదురైన కూటమి ధర్మం పవన్, చంద్రబాబు సీరియస్ యాక్షన్..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో సర్దుబాట్లు బాగానే సాగుతున్నాయని భావిస్తున్న తరుణంలో, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.