Top story: విజయ్ ను ఫాలో అవుతున్న లోకేష్, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులకు బిగ్ షాక్..? విజయ్ రూట్ లో మంత్రి లోకేష్..!
ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాలర్‌గర్వంగా ఎగరేసే గుడ్ న్యూస్ ఒకటి బయటపడింది. భారతదేశంలో ఎక్కడైనా సరే.. ఒక సామాన్య కుటుంబానికి నరకం చూపించేది ఏంటో తెలుసా?