Top Story: చైనా కొంపముంచిన మోదీ మాస్టర్ ప్లాన్ స్కాచ్, విస్కీ ఇక చీప్ గానే యూకే వీసా ఇక చాలా ఈజీ…!
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ కు మరో భారీ విజయం లభించింది. ఎన్నో ఏళ్లుగా చర్చల దశలోనే ఉండిపోయిన భారత్-బ్రిటన్ ఉచిత వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల నుంచే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా అమలులోకి రాబోతోంది.