బంగారం కొనొద్దు. పెట్రోల్ డీజిల్ వాడొద్దు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు. విదేశీ ప్రయాణాలు అసలే వద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. బస్సుల్లో, మెట్రోలో తిరగండి. ఆయిల్స్ వాడొద్దు. అతిగా తినొద్దు. ఇది ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు.